Thursday, April 26, 2012
maamaata
మా మాట
ఆది శంకరాచార్యుడు అంటే రూపు దాల్చిన విజ్ఞానం ,ఉత్తమ దేసికుడు.,యావత్ ప్రపంచానికి జ్ఞానాన్నిఅందించిన .ఎనిమిదవ శతాబ్దం లో అవతరించిన ఆది శంకరులు భారత దేసమంతటా ఆర్ష సంస్కృతిని పరిరక్షించాలనే దీక్షతో కట్టుదిట్టమైన ఏర్పాటు చేసిన మహా మనీషి..నాటినుండీ నేటిదాకా భారత దేశంలో పుట్టి తమ ప్రతిభా పాండిత్యాలతో ప్రజా బాహుళ్యాన్ని ప్రభావితం చేసిన ఆర్ష తత్వాభిమానులందరూ ఆ మహానుభావుని ప్రజ్ఞాపాటవాలను,ఆలోచనారీతులనూ , భక్తి రసామృతాన్ని ఆకలిన్చుకున్నవారే ,అనుసరిచిన వారే ,అనుభవించిన వారే.
Subscribe to:
Posts (Atom)